Duvwada Railway Station : దువ్వాడ రైల్వే స్టేషన్ లో గగుర్పాటుకు గురిచేసే దృశ్యాలు....

దువ్వాడ రైల్వే స్టేషన్ లో గగుర్పాటుకు గురిచేసే దృశ్యాలు.

గుంటూరు రాయఘడ ప్యాసింజర్ నుంచి దిగుతూ ఓ విద్యార్ధినికి కాలుజారి ప్లాట్ ఫామ్ కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన వైనం.

‌తక్షణం రైలు నిలిపి వేసి అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నాలు‌‌‌.నడుము ఇరుక్కుపోయిన విద్యార్ధిని ప్రాణభయంతో ఆర్తనాదాలు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

తాజా వార్తలు