సీపీఐ పార్టీ నారాయణ తాజాగా మరొకసారి బిగ్ బాస్ షో గురించి కీలకపాఖ్యాలు చేశారు.తాజాగా నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో నారాయణ నారాయణ అంటూ మెరీనా దంపతుల గురించి ఒక డైలాగ్ చెప్పగా వెంటనే నాగార్జున రివర్స్ పంచు వేసిననారాయణ నాగన్నా నాగన్న అంటూ బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అని అక్కడికి వెళ్లి వచ్చిన వారందరూ సంసారులు కాదు కచ్చితంగా అక్కడ ఏదో ఒకటి చేసుకునే బయటకు వస్తారు అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ వెళ్లి వచ్చిన వాళ్లు పతివ్రతలంటే తాను ఒప్పుకోనని,పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు హౌస్‌లోకి వెళ్లి.లోపల ఏం చేసుకుంటున్నారు? ఏం జరుగుతుందో ఓపెన్‌గా చూపిస్తారా? అంటూ ఛాలెంజ్ విసిరారు నారాయణ.
ఆ విషయం పక్కన పెడితే.ఈ ధర్నా వీరుడికి ఈ వయసులో వాళ్లేదో చేసుకుంటే చూడాలన్న ఉత్సాహం ఏంటో అని సీపీఐ నారాయణపై బిగ్ బాస్‌కి వెళ్లొచ్చిన మాజీ కంటెస్టెంట్స్ కు చురకలు అంటిస్తున్నారు.
అనంతరం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై కూడా పర్సనల్ ఎటాక్ చేస్తూ,వాళ్ల ఇంట్లోని ఆడ వాళ్ల పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్న ప్రతిసారి కూడా నారాయణ ఇలాంటి కామెంట్లు ఇస్తూనే ఉంటారు.
ఆయన వ్యాఖ్యలపై నాగార్జున కానీ బిగ్ బాస్ నిర్వాహకులు కానీ స్పందించలేదు.అయితే నారాయణ మరీ శృతిమించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున ఇన్ డైరెక్ట్‌గా చురకలు అంటించాడు.

అయితే నాగార్జున ఇచ్చిన కౌంటర్‌ని నారాయణ రియాక్ట్ అయ్యారు. నాగార్జున నారాయణ.నారాయణ అంటే.సీపీఐ నారాయణ.
నాగన్నా.నాగన్నా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తూ వీడియో వదిలారు.
బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లైన జంటకు లైసెన్స్ ఇచ్చి శోభనం గది ఏర్పాటు చేశారన్నా.మరి మిగతా వాళ్లకి ఏం చేశారు.? వాళ్లకేం పెళ్లిళ్లు కాలేదు కదా.వాళ్లేం బంధువులు కాదు కదా!మరి వాళ్లేం అయ్యారు.వందరోజులు పాటు వాళ్లేం చేస్తారో అది కూడా చెప్పన్నా.నాగన్నా.నాగన్నా బిగ్ బాస్ షోలో అంటూ కౌంటర్ ఇచ్చారు సీపీఐ నారాయణ.