మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ హవా సాగిస్తుంది.
ఆరో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉన్నారు.టీఆర్ఎస్ తొలి రౌండ్ తో పాటు 4, 5, 6 రౌండ్లలో లీడ్ లో ఉంది.
మొత్తం ఆరు రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ 2,169 ఓట్ల ఆధిక్యంతో ఉంది.







