ఏపీలో కౌంటింగ్‎కు కౌంట్‎డౌన్.. మూడంచెల భద్రత

ఏపీలో ఎన్నికల కౌంటింగ్( Election Counting) కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.ఈ మేరకు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 Countdown To Counting In Ap.. Three-step Security ,election Counting , Ap ,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే పోలింగ్ ఏజెంట్లతో పాటు ప్రజాప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఎంట్రన్స్ ను ఏర్పాటు చేశారు.కాగా రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube