హిందూపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత, అరెస్టులు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

బంద్ నిర్వహిస్తున్న వైసిపి, రెడ్డి సంఘం నేతలును పోలీసులు అరెస్ట్ చేశారు, రెడ్డి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో పాటు పలువురును అదుపులోకి తీసుకున్నారు.

హిందూపురంలో అఖిల పక్ష పార్టీలు బంద్ కు పిలుపునిచ్చారు.వైసిపి నాయకుడు రామ కృష్ణారెడ్డి హత్య కేసు లో ఏ1గా ఎమ్మెల్సీ ఇక్బాల్, ఏ2 గా ఇక్బాల్ పీఏ గోపీ కృష్ణ, ఏ3గా సీఐ నాయుడును చేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు