కందుకూరు ఘటన ప్రమాదం కాదని.చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం చేసిన కుట్రని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.
నేషనల్ మీడియాలో హైప్ కోసమే కుట్ర చేశారన్నారు.పథకం ప్రకారం తొక్కిసిలాట జరిపి ఎనిమిది మంది మృతికి కారణమయ్యారని విమర్శించారు.
ఈ ఘటనలో చంద్రబాబును విచారించాలన్నారు.గతంలో పుష్కరాలు.
ఇప్పుడు కందుకూరు సభ అంటూ ధ్వజమెత్తారు.