Congress MLA Jagga Reddy at Pastors Conference | పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన జగ్గారెడ్డి వెస్ట్ తెలంగాణ సెక్షన్ ఆఫ్ ఎస్ డీఏ ఆధ్వర్యంలో సంగారెడ్డి లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గంలోని 70 మంది పాస్టర్స్ పాల్గొన్నారు.
జగ్గారెడ్డి గారు వారి కుటుంబం బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్స్…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#JaggaReddy #PastorsConference #Telangana






