NVSS Prabhakar : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‎కు కాంగ్రెస్ లీగల్ నోటీస్

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‎కు( NVSS Prabhakar ) కాంగ్రెస్ లీగల్ నోటీస్ ఇచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీపై( Deepadas Munshi ) ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లో ఆధారాలు చూపాలని దీపాదాస్ మున్షీ డిమాండ్ చేశారు.

ఆధారాలు చూపలేకపోతే రూ.10 కోట్ల పరువునష్టం దావా వేస్తామని దీపాదాస్ మున్షీ తన లీగల్ నోటీసులో( Legal Notice ) స్పష్టం చేశారు.అయితే తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ గా దీపాదాస్ మున్షీని ఇటీవల కాంగ్రెస్( Congress ) అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు