NVSS Prabhakar : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‎కు కాంగ్రెస్ లీగల్ నోటీస్

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‎కు( NVSS Prabhakar ) కాంగ్రెస్ లీగల్ నోటీస్ ఇచ్చింది.తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీపై( Deepadas Munshi ) ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 Congress Legal Notice To Former Bjp Mla Nvss Prabhakar-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లో ఆధారాలు చూపాలని దీపాదాస్ మున్షీ డిమాండ్ చేశారు.

ఆధారాలు చూపలేకపోతే రూ.10 కోట్ల పరువునష్టం దావా వేస్తామని దీపాదాస్ మున్షీ తన లీగల్ నోటీసులో( Legal Notice ) స్పష్టం చేశారు.అయితే తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ గా దీపాదాస్ మున్షీని ఇటీవల కాంగ్రెస్( Congress ) అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube