హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ డ్రామాలు..: జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) విమర్శలు గుప్పించారు.కేసులు, ఫేక్ న్యూస్ లు తప్ప కాంగ్రెస్ కు( Congress ) ఇంకోటి లేదని తెలిపారు.

 Congress Dramas To Avoid Promises Jagadish Reddy Details, Avoid Promises, Cases-TeluguStop.com

పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టడం లేదని విమర్శించారు.ఫోన్ ట్యాపింగ్ లో( Phone Tapping ) ఏం తేల్చారో వాళ్లకే తెలియదని పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి( Rajagopal Reddy ) ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ ను ఏమీ చేయలేరన్న జగదీశ్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ కలిసి డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నారన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలకు ఉపయోగమని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube