MLA NVSS Prabhakar : కాంగ్రెస్, బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది..: మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

దేశంలో మరోసారి ప్రధానిగా మోదీని ( Prime minister modi )గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్( MLA NVSS Prabhakar ) అన్నారు.తెలంగాణలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

 Congress And Brs Are Afraid Former Mla Nvss Prabhakar-TeluguStop.com

అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress, BRS ) అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఇకనైనా అటువంటి ప్రచారాలను మానుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube