తిరువూరులో శాసనసభకు పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు పాదాభివందనాలు..కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరులో శాసనసభకు పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ( Chandrababu , Pawan Kalyan )లకు పాదాభివందనాలు తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ విజయవాడ రథసారథి కేశినేని శివనాథ్ (చిన్ని)కి నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ జనసేన నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు తిరువూరులో టిడిపి భారీ విజయం సాధించి టిడిపి జెండా రెపరెపలాడబోతుందని అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పట్టణంలోని తన నివాసంలో మీడియాతో వెల్లడించిన -కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఎస్సీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావుని టిడిపి-జనసేన ఉమ్మడి పార్టీల అధినేతలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రకటించడంతో తిరువూరులో సంబరాలు చేసుకుంటున్న టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు

తాజా వార్తలు