వైకాపా ఎంపీ శ్రీధర్ ను అభినందిస్తున్న, వైకాపా భాజపా బంధం గురించి చెప్పినందుకు

వైకాపా ఎంపీ శ్రీధర్ ను అభినందిస్తున్న, వైకాపా భాజపా బంధం గురించి చెప్పినందుకు రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని చెప్పారు ఏమిచ్చారో చెప్పాలి ప్రతి బిల్లుకు వైకాపా ఎంపీలు భాజపా కు మద్దతిచ్చామని చెప్పారు రాష్ట్రానికి హోదా ,విభజన హామీలు ఏమిచ్చారో,స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామంటే ఏమి మాట్లాడలేదు పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నారు,పైన షరతుతో భాజపా ప్రభుత్వం లో చేరతామంటున్నారు నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తూ, పాఠశాలను మూసివేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు ఎక్కే పరిస్థితికి తెచ్చారు.

 Congratulating Ycp Mp Sridhar, For Telling About Vaikapa-bjp Bond , Ycp Mp Sridh-TeluguStop.com

ఇంగ్లీష్ మీడియం అని చెప్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తుందని పాఠశాలలు మూసివేస్తున్నారు సాక్షి పత్రికని ప్రభుత్వం విలీనం చేసుకోవాలి,అదెలాగు వైకాపాకు ఫామ్ప్లేట్ అయిపోయింది ప్రకటనలు ఒక్క సాక్షికి మరి కొన్ని పత్రికలకు తప్ప మరో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం లేదు ప్రభుత్వ సొమ్ము ఏమన్నా మీకు రాసిచ్చారా,దీనిపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసైనా చర్యలు తీసుకునేల కార్యాచరణ చేపడతాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube