తెలంగాణభవన్ వద్ద గందరగోళ పరిస్థితులు..!

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివస్ నిర్వహణకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.

 Confused Conditions At Telangana Bhavan..!-TeluguStop.com

బీఆర్ఎస్ ఓ వైపు ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా మరోవైపు ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్ కు చేరుకుంది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున దీక్షా దివస్ నిర్వహించొద్దని ఎన్నికల సంఘం అధికారుల బృందం తెలిపింది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీమ్ ఎన్నికల కమీషన్ స్క్వాడ్ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube