ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే కోనేం చేపలు లభ్యం

కాకినాడ జిల్లా.యు.

 Cone Fish Worth Over A Crore Rupees Are Available In A Single Net , Cone Fish , Cone Fish Worth Over A Crore Rupees , Merchant From Hyderabad,kakinada District , Fishermen , Uppada Coast-TeluguStop.com

కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో వేట విరామం అనంతరం వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది నిన్న సాయంత్రం వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులకు భారిగా లభ్యమైన కోనం చేపలు ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే కోనేం చేపలు లభ్యం వీటిని ఒడ్డుకు తీసుకువచ్చి బహిరంగ వేలంలో హైదరాబాద్ కి చెందిన వ్యాపారి కొనుగోలు వేట విరామం తర్వాత ఎంత మత్స్యసంపద ఒకే సారి పడడంతో మత్స్యకారుల కళ్ళల్లో ఆనందం.

 Cone Fish Worth Over A Crore Rupees Are Available In A Single Net , Cone Fish , Cone Fish Worth Over A Crore Rupees , Merchant From Hyderabad,Kakinada District , Fishermen , Uppada Coast-ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే కోనేం చేపలు లభ్యం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube