కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ.. ఎంపీ ఆదాల హామీ

Complete Freedom For Corporators.. Guarantee Of MP Aadala

కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.తాము జోక్యం చేసుకోమని చెప్పారు.

 Complete Freedom For Corporators.. Guarantee Of Mp Aadala-TeluguStop.com

ఎవరికీ ఏం సమస్యలు ఉన్నా తనకు నేరుగా కాల్ చేయాలని సూచించారు.

వారం రోజుల్లో డివిజన్లలో సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ ఆదాల తెలిపారు.

సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు.తమతో నడిచే వారికి అండగా ఉంటామని చెప్పారు.

తమతో రాని డివిజన్లలో ఇంఛార్జ్ లను నియమిస్తామని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube