సత్యని సరిగా వాడుకోవట్లేదబ్బా..!

టాలీవుడ్ యంగ్ కమెడియన్ సత్య( Comedian Satya ) తనలోని వర్సటాలిటీని టైం వచ్చినప్పుడల్లా చూపిస్తున్నాడు.ముఖ్యంగా తనకు ఇచ్చిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ వస్తున్నాడు సత్య.

 Comedian Satya Talent Not Used In Movies Details, Satya, Naga Shaurya, Rangabali-TeluguStop.com

లేటెస్ట్ గా నాగ శౌర్య( Naga Shaurya ) రంగబలి సినిమాలో నటించాడు సత్య.ఈ సినిమా ప్రమోషన్స్ లో కొందరు మీడియా పర్సనాలిటీస్ ని ఇమిటేట్ చేస్తూ సత్య చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఇంటర్వ్యూ చూశాక సత్యని మన మేకర్స్ ఇంకా సరిగా వాడుకోవట్లేదు.అతనిలో టాలెంట్ చాలా ఉందని అంటున్నారు.

డైరెక్టర్ కథ రాస్తే అందులో పాత్ర స్వభావాలను ఓన్ చేసుకోవడం అంత కష్టమేమి కాదు ఆల్రెడీ మీడియాలో ఉన్న కొందరి పర్సనాలిటీస్ ని వారిలా బిహేవ్ చేస్తూ సత్య చేసిన ఈ ఇమిటేషన్ అతని టాలెంట్ ని ఎక్స్ పోజ్ అయ్యేలా చేసింది.ఇప్పటి నుంచైనా సత్యని వాడుకోవడంలో దర్శక నిర్మాతలు కాస్త దృష్టి పెడతారని చెప్పొచ్చు.రంగబలి సినిమాను( Rangabali ) పవన్ డైరెక్ట్ చేయగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు.సినిమా కు పాజిటివ్ బజ్ బాగానే వచ్చింది.మరి హిట్ కోసం పరి తపిస్తున్న నాగ శౌర్య ఈ సినిమాతో హిట్ అందుకుంటాడా లేదా అన్నది శుక్రవారం తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube