సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహణ.దెందులూరు మాజీ టీడీపీ ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు విఐపీలు.లక్షల్లో బెట్టింగ్ పెట్టి కోడిపందాలు.50మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లు.పలువురు పరారీ గాలిస్తున్న పోలీసులు.పోలీసులను చూసి చింతమనేని పరార్.గాలిస్తున్న పోలీసులు.
పటాన్ చెర్వు డీఎస్పీ భీం రెడ్డి ఆద్వర్యంలో కొనసాగుతున్న సోదాలు.
భారీగా నగదు, కోళ్లు స్వాధీనం.చిన్నకంజర్ల గ్రామంలో ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు.
గత కోంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న చింతమనేని.రూ.13,12,140 – 00 నగదు స్వాధీనం.పోలీసుల అదుపులో 21 మంది బెట్టింగ్ రాయుళ్లు.26 వాహనాలు,32 పందెం కోళ్లు స్వాధీనం.