తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు.అక్టోబర్ 1వ తేదీన ఆయన పర్యటన ఉండనున్నట్లు సమాచారం.
పర్యటనలో భాగంగా జిల్లాలోని ప్రతిమ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది.

తాజా వార్తలు