పిల్లాడికి 'దేవుడు' పేరు పెట్టిన సీఎం జగన్

AP: సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.వరద బాధితులను పరామర్శిస్తూ, వారికి అందిన సాయంపై ఆరా తీస్తూ CM వెళ్తుండగా.

 Cm Jagan Named Baby As Devudu During His Konaseema Visit, Cm Jagan ,named Baby ,-TeluguStop.com

తమ పిల్లాడికి D అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని ఓ కుటుంబం కోరింది.దీంతో పిల్లాడిని ఎత్తుకుని ముద్దుపెట్టుకుని ‘దేవుడు’ అని పేరు పెట్టారు.దీంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube