ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు.ఇందులో భాగంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
అనంతరం సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుతో పాటు విశాఖలో జీ-20 సదస్సు వివరాలను గవర్నర్ తో చర్చించారని సమాచారం.