విభజన గురించి వదిలెయ్యండని ఎ.పి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సి.
ఎం జగన్ ఇలా వ్యవహరిస్తున్నారు విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సి.ఎం జగన్ కు భయం ఎందుకు పోరాటం చేసి జగన్ సి.ఎం అయ్యారు జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోంది ఎ.పికి అన్యాయంపై సి.ఎం జగన్ పోరాటం చేయ్యాలి పోరాటం చేయకుంటే జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఎ.పి.కి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23సీట్లు రావడానికి ఒక కారణం మోదీ, జగన్ కు మంచి సంబంధాలు ఉండొచ్చు రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజీ పడకూడదు వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న తది విచారణ జరగనుంది ఆరోజుకైనా ఎ.పి ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వెయ్యాలి.