కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్ కీలక భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన స్వల్ప మార్పులతో కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అయ్యారు.

 Cm Jagan Has A Crucial Meeting With Union Finance Minister-TeluguStop.com

ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చిస్తున్నారు.ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

భేటీ అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube