CM Jagan MLA Kiliveti Sanjeevaiah: ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్..

ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వారి కుమార్తె వివాహానికి నెల్లూరు జిల్లాలో హాజరవుతున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి,

 Cm Jagan Attending Mla Kiliveti Sanjeevaiah Daughters Wedding, Cm Jagan ,mla Kil-TeluguStop.com

నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తో కలిసి నెల్లూరు కు హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube