ఏపీలో క్లాస్ వార్ జరుగుతోంది.. సీఎం జగన్

ఏపీలో క్లాస్ వార్ జరుగుతోందని సీఎం జగన్ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన పథకం కింద నగదు జమ చేసిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేదవాళ్లకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు.మీ ఇంట్లో మీకు మంచి జరిగిందో లేదో అన్నదో కొలమానంగా తీసుకోవాలన్నారు.

తన బలం, తన నమ్మకం ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు