రొట్టెల పండుగలో పాల్గొన్న నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్న అనిల్ కుమార్ యాదవ్ కోరిక నెరవేరడంతో రొట్టెను వదిలిన నగర అనిల్ కుమార్ యాదవ్మరో మూడు కోర్కెల రొట్టెలు పట్టుకొన్న జర్నలిస్టులు తమ వృత్తి లో రానిస్తూ అభివృద్ధి చెందాలని.రాష్ట్ర సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ రెండవసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆకాంక్షిస్తూ రొట్టెలు పట్టుకొన్న అనిల్ కుమార్ యాదవ్.




తాజా వార్తలు