పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య సూచన..

ఏలూరు: పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగుండి హరిరామ జోగయ్య సూచన.వచ్చే ఎన్నికల్లో నరసాపురం ,భీమవరం, తాడేపల్లిగూడెం మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైన పోటి చేయాలని సూచన.

 Chegondi Harirama Jogaiah Suggestion To Pawan Kalyan, Chegondi Harirama Jogaiah-TeluguStop.com

ఎక్కడి నుంచి పోటీ చేసిన భారీ మెజార్టీతో గెలుస్తారన్న హరిరామ జోగయ్య.పశ్చిమగోదావరి జిల్లాకు ఈరోజు వస్తున్న వారాహి విజయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హరిరామ జోగయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube