తక్కువ బడ్జెట్లో టాప్ బ్రాండ్ బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే..!

తక్కువ బడ్జెట్లో వైర్లెస్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా.మార్కెట్లో స్టైలిష్ లుక్ లో కనిపించే వైర్లెస్ ఇయర్ బడ్స్ చాలానే ఉన్నాయి.రూ.2000 బడ్జెట్ లో దొరికే టాప్ బ్రాండ్ బెస్ట్ ఇయర్ బడ్స్ ఏవో చూద్దాం.

 Checkout These Top Branded Best Wireless Ear Buds In Less Budget Details, Top B-TeluguStop.com

బోట్ ఇమ్మోర్టల్ 121:

ఇయర్ బడ్స్ ( boAt Immortal 121 ) దాదాపుగా 40 గంటల ప్లే టైం, బోట్( Boat ) సిగ్నేచర్ సౌండ్, కాల్స్ స్పష్టంగా వినిపించడం కోసం క్వాడ్ మైక్లు, బ్లూ టూత్ 5.3, ఫాస్ట్ ఛార్జింగ్, IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఉంటుంది.అమెజాన్ లో ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1699 గా ఉంది.

ఫైర్ బోల్ట్ ఫైర్ పాడ్స్ వేగా 811:

ఈ ఇయర్ బడ్స్( Fireboltt Fire Pods Vega 811 ) దాదాపుగా 24 గంటల ప్లే టైం, 10mm బాస్ డ్రైవర్ లతో డైనమిక్ ఆడియో, కాల్స్ స్పష్టంగా వినిపించడం కోసం fire X quad mic ENC, బ్లూ టూత్ 5.3, 40ms గేమింగ్ మోడ్, సౌండ్ కోసం 25dB ANC లతో ఉంటుంది.అమెజాన్ లో ఈ ఇయర్ బడ్స్ ధర రూ.2000 గా ఉంది.

Mivi కమాండో Q9 గేమింగ్ TWS:

ఈ ఇయర్ బడ్స్( Mivi Commando Q9 Gaming TWS ) దాదాపుగా 50 గంటల ప్లే టైం, కాల్స్ స్పష్టంగా వినిపించడం కోసం ENC, 13mm తో బాస్ డ్రైవర్ లతో ఆడియో, 35ms గేమింగ్ మోడ్ ఫీచర్, డ్యూయల్ RGB లైటింగ్ లతో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1999 గా ఉంది.

బౌల్ట్ ఆడియో Z40 ప్రో:

ఈ ఇయర్ బడ్స్( Boult Audio Z40 Pro) దాదాపుగా 100 గంటల ప్లే టైం, 10mm బాస్ డ్రైవర్ లు, 45ms లేటెన్సీ గేమింగ్ మోడ్, క్వాడ్ mic ENC, ఫెదర్- అల్ట్రా కంట్రోల్ లు, ప్రీమియం రబ్బర్ గ్రిప్ కేస్ లాంటి ఫీచర్లతో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1599 గా ఉంది.

Truke BTG నియో డ్యూయల్ పెయిరింగ్ బడ్స్:

ఈ ఇయర్ బడ్స్ దాదాపుగా 80 గంటల ప్లే టైం, బ్లూ టూత్ 5.3, టచ్ కంట్రోల్స్, 6-మైక్ ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ మోడ్ టెక్నాలజీ, డ్యూయల్ పవర్, IPX5 ప్రొటెక్షన్ ఫీచర్లతో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1199 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube