చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది జగన్ ఇది చూసి ఓర్వలేక డైవర్ట్ పాలిటిక్స్ చేపట్టాడు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ల పేరు తో బిసి జపం చేస్తున్నారు.ఆనాడు ఇద్దరు బిసి లను ఎమ్మెల్సీ లుగా తొలగించారు ఇప్పుడు ఆర్.
కృష్షయ్యను తీసుకొచ్చి వైసిపి లో బిసి నాయకులను అవమానించారు.కృష్ణయ్య టిడిపి తరపున పోటీ చేసి గతంలొ ఎమ్మెల్యే గా గెలిచారు టిడిపి లో పని చేసిన బిసి నాయకుడే జగన్ కు దిక్కయ్యాడు బిసి ల కోసం జగన్ ఇచ్చిన హామీల గురించి కూడా కృష్షయ్య మాట్లాడాలి ఏపార్టీ నన్ను గుర్తించలేదని కృష్ణయ్య మాట్లాడటం వింతగా ఉంది బిసి సమస్యలు కోసం పోరాటం చేశారా… పదవుక కోసం పోరాడారా మంద కృష్ణ మాదిగ ఎప్పుడూ పదవులు గురించి మాట్లాడలేదే రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప… బిసిల మీద జగన్ కి ప్రేమ లేదు కృష్ణయ్య కు ఎమ్మెల్సీ ఇస్తె.బిసి లు అందరినీ ఉద్దరించినట్లు కాదే అదానీకి ఇచ్చిన విధంగా బిసి లకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వండి.2019లో మీ పార్టీ కొసం పని చేసిన బిసి లు ఎవరూ జగన్ కు కనిపించ లేదా గడప గడపకూ వెళ్లిన వైసిపి ఎమ్మెల్యే లను ప్రజలు నిలదీస్తున్నారు.అందుకే బిసి మంత్రులు తో బస్సు యాత్ర పేరుతో మూకుమ్మడిగా పంపిస్తున్నారు అంటే ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే ప్రజల పై దాడి చేయాలని సంకేతాలా బిసి లకు అండగా ఉన్న నాయకులు యన్టీఆర్, చంద్రబాబు లే అచ్చెంనాయుడిని పార్టీ అధ్యక్షులు గా చేశారు.మీరు చేయలేదే జగన్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పికె రిపోర్ట్ రెండు ఉంటాయి .బిసి లు చంద్రబాబు పాలన రావాలని కోరుకుంటున్నారు కోడిగుడ్లు, టమాటాలతో మీ ఎమ్మెల్యే లు, మీ నాయకులకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
కొంగ జపం చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా బీసిలు జగన్ కి మద్దతు ఇవ్వరు త్వరలో బిసి నాయకులంతా కలిసి వైసిపి ప్రభుత్వం చేసిన మోసాల పై సమావేశాలు ఏర్పాటు చేస్తాం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం బిసిలకి ఎమ్మెల్సీ ఇచ్చి మాయ చేస్తామంటే చూస్తూ ఊరుకోము పనికి రాని కార్పరేషన్ పదవుకు ఇచ్చి బిసిలను ఉద్దరించామని చెప్పడానికి సిగ్గుండాలి ఆ పదవుల ద్వారా ఏం పని చేశారో వారంతా ఆలోచించు కోవాలి చంద్రబాబు సిఎం అయితేనే బిసిలకు న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు