చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ను అడ్డుకునే ప్రయత్నం చేశారు..కారుమూరి నాగేశ్వరరావు

ఇంగ్లీష్ మీడియం( English medium ) పై చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా మట్టి బుర్ర చంద్రబాబుకు లేదన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలోbపాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసులు చంద్రబాబు నాయుడు( Chandrababu naidu ) పైన పవన్ కళ్యాణ్ పైన తమదైన దేనిలో విరుచుకు పడ్డారు.

 Chandrababu Tried To Block The English Medium..karumuri Venkata Nageswara Rao, Y-TeluguStop.com

ఓట్లు కోసం కాకుండా ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పాలన చేస్తున్నారనిఅది చూసి తట్టుకోలేనిమూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారుచంద్రబాబుకు పవన్ కూడా తోడుగా నిలిచి ఇంగ్లీష్ మీడియం ను అడ్డుకోవాలని చూశారని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయరన్నారు 68 వేల కోట్ల నిధులను కేవలం విద్య కోసం తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని విద్య కోసం ఇంకా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube