తిరుమల చేరుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు.ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించు కోనున్నారు.

 Chandrababu Nara Bhuvaneswari Reached Tirumala For Darshan, Chandrababu Naidu,-TeluguStop.com

అయితే తిరుమల సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవడం విశిష్టత.

ఇందులో భాగంగా వరాహ స్వామి ఆలయం వద్దకు చేరుకుని ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు.

టిటిడి అధికారులు, వరాహ స్వామి ఆలయం అర్చకులు చంద్రబాబు దంపతులకు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube