జైల్లో పెడితే భయపడం.. వదిలేదే లేదు - చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారా.? నన్ను గన్నవరం నేత చిన్నా ఇంటికెళ్దామంటే వెళ్లనివ్వరా.? నేను గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తే వేల మంది పోలీసులను పెడతారా.? పోలీసులంటే చులకన భావం.అసహ్యం వేస్తోంది.

 Chandrababu Naidu Fires On Ap Police Over Gannavaram Incident Details, Chandraba-TeluguStop.com

పార్టీ కార్యాలయంపై దాడికి వస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలను పోలీసులు నివారించ లేదు.పోలీసులు నివారించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు.

పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పట్టాభి వెళ్తే అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన పట్టాభిని పోలీసులు టార్చర్ చేస్తారా.? రఘు రామకృష్ణం రాజు విషయంలోనూ అలాగే చేశారు.జైల్లో పెడితే భయపడం.

వదిలేదే లేదు.వైకాపా నేతలతో పోలీసులుగా దోషులుగా నిలబడాలని కొందరు పోలీస్ అధికారులు భావిస్తే వారి ఖర్మ.

కింది స్థాయి పోలీసులు బాగానే ఉన్నారు.కానీ పై స్థాయిలో కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

ఫిర్యాదు చేసిన సీఐ బీసీ అని అంటున్నారు.ఎస్సీ అట్రాసిటీ ఎలా పెడతారు.

రేపు అనే విషయం ఉందని మరిచిపోతే ఎలా.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube