Chandrababu Narayana Swami : ఎన్టీఆర్ కే కాదు మేనిఫెస్టో కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు..నారాయణ స్వామి

నారాయణ స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి : ఎన్టీఆర్ కే కాదు మేనిఫెస్టో కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు నాయుడు బిసి లకు ఏమి చేశాడో చెప్పాలి బిసి ఓట్లు దండుకుని అధికారం అనుభవించిన వ్యక్తి చంద్రబాబు బిసి లకు చంద్రబాబు చేసింది జీరో బిసిలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత సిఎం జగన్ ఇస్తున్నారు రామచంద్ర యాదవ్, చంద్రబాబు నాయుడిది ఒకే మనస్తత్వం మంత్రి రామచంద్రా రెడ్డిపై ఇద్దురు విషం కక్కుతున్నారు మతిస్థిమితం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏమి చేయడు పవన్ కళ్యాణ్ ను బలి చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు ప్రజా కోర్టు లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం నవరత్నాల ను అడ్డుకునే వాళ్ళు క్యాన్సర్ తో బాధపడతారు షర్మిల ,జగన్ ల మధ్య ఎవరు చిచ్చు పెట్టలేరు వారిలో ప్రవహిస్తోంది వైఎస్ఆర్ రక్తం జగన్, షర్మిల మధ్య విబేధాలు తెచ్చేందుకు మీడియా ప్రయత్నిస్తోంది జగన్ పులివెందుల పులి కాదు ఏపికి సింహం సింహం సింగిల్ గా వస్తుంది…ఎవరు అడ్డుకోలేరు

 Chandrababu Is The Person Who Turned His Back On The Manifesto, Not Ntr , Pawan-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube