అమరావతి( Amaravati ) భూములను నిరుపేదలకు అందించడాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు నిరుపేదల జీవితాలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదు నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడమేంటి.?2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టిడిపిని( TDP ) ప్రజలు పూడ్చేస్తారు రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే.
వాలంటీర్ల వ్యవస్థ( Volunteers )ను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.గతంలో టిడిపి జన్మభూమి కమిటీలో లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది.