ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన( TDP, BJP, Jana Sena ) పొత్తును తాము పట్టించుకోవడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy )అన్నారు.మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తాము ముందు నుంచే చెబుతున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు ( Chandrababu )ఒంటరిగా ఎప్పుడూ పోటీ చేయలేదని చెప్పారు.ఈ క్రమంలోనే తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
ఎవరెన్ని పొత్తులతో వచ్చిన మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







