కర్ణాటకలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బెంగళూరులో హనుమాన్ చాలీసా పఠనం మొదలు పెట్టింది.ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సీఆర్పీసీ 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా హనుమాన్ చాలీసా పఠనంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.







