పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్రం స్పష్టత

Center Clarity On Payment Of Compensation To Polavaram Evacuees

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.వైసీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు లోక్ సభలో కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

 Center Clarity On Payment Of Compensation To Polavaram Evacuees-TeluguStop.com

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున కేంద్రం నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube