ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు( MLC Kavitha )పై సీబీఐ కీలక ప్రకటన చేసింది. తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది.
ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవిత( MLC Kavitha )ను అరెస్ట్ చేస్తున్నట్లు జైలు అధికారులకు సమాచారం ఇచ్చామని సీబీఐ అధికారులు వెల్లడించారు.ఐపీసీ 477, 120(బీ), పీసీ చట్టం 7 సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేశామన్న సీబీఐ జైలు అధికారుల ద్వారా అరెస్ట్ చేసిన సమాచారం పంపామని పేర్కొంది.
కాగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ ఆరో నంబర్ జైలులో ఉన్నారన్న సంగతి తెలిసిందే.
.
తాజా వార్తలు