సీబీఐ అడిషనల్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ను సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ.
హైపవర్ నియామక కమిటీ జారీ చేసింది.తమ నుంచి మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు నాగేశ్వరరావు సీబీఐ డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది.
సీబీఐ డైరెక్టర్ గా ఉన్న ఆలోక్ కుమార్ వర్మను బదిలీ చేసింది.ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న ఆలోక్ వర్మను అగ్నిమాపక సేవలు, సాధారణ రక్షణ, హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తున్నట్టు ప్రకటించింది.
నాగేశ్వరావు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కి చెందిన వారు.
.
తాజా వార్తలు