వైఎస్ వివేకా కేసులో సీబీఐ దూకుడు.. కడప కార్యాలయానికి ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కడప సెంట్రల్ జైలులోని సీబీఐ కార్యాలయానికి ఎర్ర గంగిరెడ్డి చేరుకున్నారు.

 Cbi Aggression In Ys Viveka Case.. Erra Gangireddy To Kadapa Office-TeluguStop.com

కాగా, వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే దాదాపు 20 నిమిషాలు కార్యాలయం వద్ద వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీబీఐ విచారణకు తనను పిలవలేదని చెప్పారు.ఈ క్రమంలో తాను కేవలం కలవడానికే వచ్చానని తెలిపారు.

నిన్న జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube