సౌండ్ చేశారని 60 మందిపై కేసులా..?: నారా లోకేశ్

Case Against 60 People For Making Sound..?: Nara Lokesh

విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసులా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.ఇందుకోసం టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తారా అని ప్రశ్నించారు.

 Case Against 60 People For Making Sound..?: Nara Lokesh-TeluguStop.com

వీళ్ల తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు బట్టలు వేసుకున్న వారిపై కేసులు పెట్టేలా ఉన్నారని నారా లోకేశ్ విమర్శించారు.జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉందని తెలిపారు.

కేసులు పెట్టాలని ఆదేశాలు జగన్ ఇచ్చినా అమలు చేసినోడి బుర్రా, బుద్దీ ఏమైందని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube