వర్షాకాలంలో భారీ డిస్కౌంట్ తో మంచి రెయిన్‌ఫ్రూఫ్ ఫిల్మ్ .. పూర్తి వివరాలు ఇలా..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు( Heavy Rains ) పడుతున్నాయి.నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

ఇక వర్షాల వల్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ట్రాఫిక్ జామ్ ఏర్పడటం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అయితే వర్షాకాలంలో కారులో వెళ్లేటప్పుడు డ్రైవ్ చేయడం కూడా కష్టమవుతుంది.అలాగే కారు అద్దంపై వర్షపు నీళ్లు పడటం వల్ల రోడ్డు కనిపించదు.దీని వల్ల డ్రైవ్( Car Driving ) చేయడం ఇబ్బందిగా ఉంటుంది.

Advertisement

ఈ సమస్య పరిష్కారానికి మార్కెట్ లో ఫిల్ములు అందుబాటులో వచ్చాయి.కార్ పిల్ బ్రాండ్( CarFrill ) పేరుతో వీటిని మార్కెట్ లో విక్రయిస్తున్నారు.

వీటిని పెట్టుకోవడం వల్ల వర్షం, పొగమంచులో కూడా విండో గ్లాస్ స్పష్టంగా కనిపిస్తుంది.కారు విండ్ గ్లాసులకు లేదా సైడ్ అద్దాలకు అంటించుకోవచ్చు.

ఈ ఫిల్ములపై నీళ్లు పడినా అది నిలవదు.అలాగే పొగమంచు( Fog ) కూడా వీటికి పట్టదు.దీని వల్ల కారులోనుంచి బయటకు చూడవచ్చు.ఇవి 20 సెంటిమీటర్ల పొడవు, 17.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.పీఈటీ అనే హైక్వాలిటీ మెటీరియల్‌తో వీటిని తయారుచేశారు.

అలాగే కారు అద్దాలపై గీతలు( Anti Scratch Resistant ) పడనీయకుండా కూడా ఇవి ఉపయోగపడతాయి.దీని అసలు ధర రూ.999గా ఉండగా.ప్రస్తుతం అమెజాన్ లో 70 శాతం డిస్కౌంట్ పై రూ.299కే అందుబాటులో ఉన్నాయి.ఇప్పటికే 200 మందికిపైగా మంది అమెజాన్ లో దీనిని కొనుగోలు చేయగా.3.1/5 రేటింగ్ ఉంది.దీనిని కారు అద్దాలపైనే కాకుండా బాత్ రూమ్ అద్దాలపై కూడా అంటించుకోవచ్చు.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

దీని వల్ల ఎలాంటి మరకలు పడవు.కారుకు అంటించుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు