అమెరికాల్ని టెక్సాస్ నగరంలో ఓ కారులో పది మంది ప్రయాణిస్తున్నారు.అయితే వారిలో ఎవరూ కూడా అమెరికాకి చెందిన వారు కాకపోవడంతో వేగంగా వెళ్తూ అక్కడ స్థానిక పోలీసులకి కనపడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆవాహనాన్ని వెంబడించారు.
ఆ కారులో మానవ అక్రమ రవాణా జరుగుతుందేమో అనే కోణంలో కారు వెంబడి వెళ్ళారు.
అయితే పోలీసులని గమనించిన ఆ కారునడిపే వ్యక్తి ఒక్క సారిగా కారు వేగం పెంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అయితే ఆ సమయంలో అతడు ఎందుకు అలా చేశాడో తెలియలేదు కాని మొత్థానికిఆ కారులో ఎదో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమాంచిన పోలీసులు మరింత వేగంగా వారిని చేరుకున్నారు ఈలోగా.
ఈ చేజింగ్ మధ్యలో అదుపుతప్పిన పారిపోతున్న అనుమానితుల కారు డివైడర్ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4గురు చనిపోగా ఆరుగురు గాయపడ్డారని తెలుస్తోంది.అయితే ఇప్పటికి కూడా వారు ఎందుకు పోలీసులని నుంచీ తప్పించుకోవడానికి ప్రయత్నించారో అర్థం కాలేదని పోలీసులు తెలిపారు.