విశాఖ రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలం లో 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నా ” సెబ్” స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అదికారులు
బీహార్ ప్రాంతానికి చెందిన ఉదయ్ చంద్ మహత్ ను అదుపులోకి తీసుకున్న ” సెబ్ ” అధికారులు అరకు నుండి ఢిల్లీకి గంజాయ్ తరలిస్తున్నట్లు గుర్తించిన ” సెబ్ ” అధికారులు నిందితుడి వద్ద 50 కిలోల గంజాయి తో పాటుగా ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ” సెబ్ ” అధికారులు
.