సంయుక్త మీనన్ ఆ పాత్రలు చేయగలదా..?

సినిమాల్లో హీరోయిన్లు అందరూ ఒకేలా ఉండరు.అది వాళ్ళ నటన ,అందం మీదే కాకుండా వాళ్ళు ఎంచుకునే పాత్రలపై కూడా ఆధారపడి ఉంటుంది.

 Can Sanyukta Menon Do Those Roles , Samyuktha Menon , Bhimla Naik, Virupaksha,-TeluguStop.com

కొంత మంది హీరోయిన్లు డీసెంట్ పాత్రలకు మాత్రమే ఒప్పుకుంటారు , మరి కొంత మంది ఏ పాత్రనైనా చేయడానికి సిద్దపడతారు.ఈ నేపథ్యం లోనే రీసెంట్ గా విరూపాక్ష( Virupaksha ) మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించి వాళ్ళ హృదయాలలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఈ మాలీవుడ్( Mollywood ) భామల్ని బోల్డ్ పెర్పార్మెన్స్ కి కన్విన్స్ చేయడం అంత ఈజీకాదు.

 Can Sanyukta Menon Do Those Roles , Samyuktha Menon , Bhimla Naik, Virupaksha,-TeluguStop.com
Telugu Bhimla Naik, Sanyukta Menon, Mollywood, Samyuktha Menon, Tollywood, Virup

స్కిన్ షో చేయాలన్నా? క్లీవేజ్ అందాలు ఆవిష్కరించాలన్నా! ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాలన్నా! ససేమీరా అంటారని తెలుస్తుంది.ఈ విషయంలో కొత్తగా వచ్చే భామలు అస్సలు అంగీకరించరు.డీసెంట్ పాత్రలపై చూపించే శ్రద్ద బోల్డ్ పాత్రలపై చూపించరు.

కేవలం నటనతో మెప్పిస్తామనే కమిట్ మెంట్ తోనే ఉంటారు.అయితే కొన్నాళ్లకి అవన్నీ పక్కకు నెట్టేస్తారనుకోండి.

అవకాశాలు తగ్గేసరికి ఎలాంటి పాత్రలకైనా ఒప్పుకొనే స్థాయికి వచ్చేస్తారు .కీర్తి సురేష్.అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు అలా ఓకే అన్న తర్వాత ఇప్పుడు బిజీ నాయికలుగా మారారు,నో చెప్పిన వారంతా మళ్లి తిరిగి మాలీవుడ్ కి వెళ్లిపోయారు.అక్కడ తమకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు.

Telugu Bhimla Naik, Sanyukta Menon, Mollywood, Samyuktha Menon, Tollywood, Virup

మరి హాట్ సంచలనం సంయుక్తా మీనన్ వీళ్లలో ఏ క్యాటగిరీకి చెందింది? అన్నది ఇంకా క్లారిటీ లేదు.ఈ అమ్మడికి ఇప్పటివరకూ అలాంటి సన్నివేశం ఎదురవ్వలేదు.‘భీమ్లా నాయక్’( Bhimla Naik ) తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అందులో డీసెంట్ పాత్రలోనే నటించింది.ఆ తర్వాత ‘బింబిసార’.’సార్’ లాంటి సినిమా ల్లోనూ అంతే డీసెంట్ గా కనిపించింది.వాటిలో సన్నివేశాలు డిమాండ్ చేయలేదు కాబట్టి సంయుక్త రొమాంటిక్గా కనిపించాల్సిన అవసరం రాలేదు.

ఇటీవలే రిలీజ్ అయిన ‘విరూపాక్ష’లోనూ అదే తరహా పాత్ర పోషించింది.అవన్నీ మంచి విజయాలు సాధించాయి.

దీంతో బోల్డ్ గా నటించాలి! అన్న ప్రపోజల్ అమ్మడి ముందుకు వెళ్లినట్లు లేదు.సక్సెస్ ల్లో ఉన్నంత కాలం అలాంటి అవకాశాలిస్తామన్నా నో చెప్పిన భామల్నే ఇప్పటివరకూ చూసాం…మరి సంయుక్త( Samyuktha ) కి ముందు ముందు అలాంటి ప్రపోజల్ వెళ్తే ఎలా స్పందిస్తుంది! అన్నది ఆసక్తికరంగా మారింది.

సంయుక్త వ్యక్తిగతంగా మంచి మాటకారి.ఆ రకంగానూ టాలీవుడ్ లో పాపులర్ అయింది.

ఫ్యాన్ ఫాలోయింగ్ ని బిల్డ్ చేసుకుంటుంది.ఈ తరహా స్ట్రాటజీ కొంత వరకూ బోల్డ్ ప్రపోజల్స్ దరి చేరనివ్వకుండా ఆపుతాయి.

ఇప్పటికే ఆస్ట్రాటజీ అప్లై చేసింది కాబట్టి అప్పుడే అలాంటి ప్రపోజల్స్ అమ్మడి ముందుకెళ్లే అవకాశం లేదు.ఒకవేళ అలంటి సందర్భం వస్తే ఆమె ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube