ఏపీలోని ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది.ఈ మేరకు ఈ నెల 27నన నిర్వహించ తలబెట్టిన ఛలో విజయవాడను విరమించాలని ఏపీ జేఏసీని కోరామని మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) అన్నారు.

పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామన్నారు.మార్చి నెల లోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తామని మరోసారి చెప్పామని పేర్కొన్నారు.ఐఆర్ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వ విధానం కాదని ఆయన చెప్పారు.క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప సీఎం జగన్( CM Jagan ) తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
చెప్పిన సమయానికి పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు.







