మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్( BRS ) గెలవబోతోందని మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.
కాంగ్రెస్ సర్వే చేసుకుని మెదక్ లో గెలవలేమని నిర్ధారించుకున్నారని తెలిపారు.
వంద రోజుల్లో హామీలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు అర్థం అవుతున్నాయని పేర్కొన్నారు.
అందుకే కాంగ్రెస్ ( Congress )గెలిచే అవకాశం లేదన్నారు.అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావుకు ఇప్పుడు మెదక్ పార్లమెంట్ లోనూ ఓటమి తప్పదని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy