బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు అయ్యారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు రెండో సారి ప్రశ్నించనున్నారు.
మద్యం కుంభకోణంలో అరుణ్ పిళ్లైతో కలిపి కవితను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా వార్తలు