నల్గొండ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో బీఆర్ఎస్..!

లోక్ సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో నల్గొండ బీఆర్ఎస్ రాజకీయ సమీకరణాలు( Nalgonda BRS ) శరవేగంగా మారుతున్నాయి.ఈ మేరకు నల్గొండ ఎంపీ అభ్యర్థి మార్పుపై పార్టీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Brs Is Planning To Change Nalgonda Mp Candidate..!,brs,nalgonda,mp Candidate,chi-TeluguStop.com

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని( Nalgonda Parliament Candidate ) మార్చాలనే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందని తెలుస్తోంది.అయితే ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప్ప రెడ్డి ( Chinnappa Reddy )పేరు తెరపైకి వచ్చింది.ఈ క్రమంలో అభ్యర్థి మార్పు వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube