నల్గొండ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో బీఆర్ఎస్..!
TeluguStop.com
లోక్ సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో నల్గొండ బీఆర్ఎస్ రాజకీయ సమీకరణాలు( Nalgonda BRS ) శరవేగంగా మారుతున్నాయి.
ఈ మేరకు నల్గొండ ఎంపీ అభ్యర్థి మార్పుపై పార్టీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని( Nalgonda Parliament Candidate ) మార్చాలనే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప్ప రెడ్డి ( Chinnappa Reddy )పేరు తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో అభ్యర్థి మార్పు వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!